Monday, 12 December 2011

Andala Pasipapa Song Lyrics - Chitti Chellelu Songs Lyrics

చిత్రం : చిట్టి చెల్లెలు
గానం : సుశీల
రచన :దాశరథి


అందాల పసిపాప అందరికి కనుపాప
బజ్జోరా బుజ్జాయి కధలెన్నో చెపుతాలే కలలన్ని నీవేలే...

మీ నాన్న వస్తున్నారు యేమేమో తెస్తున్నారు
వంశం నిలిపే తొలి కాంపువని -2
గారాబాలే కురిపించేరు
మా ఇద్దరి ముద్దుల రాజా నా మదిలొ పూసిన రోజా
ఇంతై అంతై ఎంతో చదివి -2
నీ వన్నిట నాన్నను మించాలి

అల్లుడవని మీ మామయ్య పిల్లను కని నీకిస్తాడు
రవ్వలవంటి నీ పిల్లలను -2
అమ్మను నేనై ఆడిస్తాను
లల లలె లలలి లల లలె లలలి

3 comments:

  1. చిన్నప్పటి పాట సాహిత్యం కావాలి.

    ReplyDelete
  2. అందాల పసిపాప యొక్క రచన బాగుంది.... మ్యూజిక్ అదరగొట్టేశారు.... సాహిత్యం, భావం,పాడిన విధానం ఎంతో చక్కగా వుంది....చాలా చాలా బాగుంది

    ReplyDelete
  3. avvanu nenai aadista, adokati correct cheyandi pls

    ReplyDelete