ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా||ఔరా||
నల్ల రాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె
నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలా
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలా
జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా ||ఔరా||
పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
వేలితో కొండనుఎత్తే కొండంత వేలు పట్టే ఆనదలాలా
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా ||ఔరా||
baapurE brahamku chellaa vainamanta vallinchavallaa
ReplyDeleteNice melody...,
ReplyDeleteS good
DeleteIt is ఆల మంద కాపరిలా... Not పాల మంద... Nice work.
ReplyDeleteఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
ReplyDeleteplease tell the meaning of this
Same here. I want to know the same.
Deletetappu cheste sikhinche vadu ani
Deletetappu cheste sikhinche vadu ani
DeleteAs I know the Lord krishna killed many devil's when he is a small boy .
Deleteఆయన చిన్నా తన్నలోనే చాలా మంది రక్షసులని చంపాడు కదా , గోవులని కచేటప్పడు కూడా రాక్షసులని చంపాడు . May be that meaning ayi unnadavachu
ఆలమందు కాలుడు --> ఆలము నందు కాలుడు
Deleteఆలము = యుద్ధము;
కాలుడు = యముడు;
One line missing aayudalu pattanu aantuuu ..........
ReplyDeleteAny way nice song about lord Krishna
ReplyDeleteSuperb song
ReplyDeleteOld is gold
Happy Gokulastami. ..
My favorite song
ReplyDeleteI think it is not గాధ, it should be గాథ
ReplyDeleteగాధ = కోరిక ; గాథ = కథ
correct me if I am wrong
ఔరా అమ్మక చల్లా.. అంటే ఏమిటి?
ReplyDeleteMention Lyricist Name
ReplyDeleteObviously and ultimately
DeleteSri Sirivennela Sitaramasastry GARU