Wednesday, 21 December 2011

Chenchu Lakshmi - Paala Kadalipai Sesha Thalpamuna Lyrics in Telugu

పాల కడలి  పై... శేష తల్పమున పవళించేవా  దేవా…
బాలుని నను దయపాలించుటకై కనుపించేవ మహానుభావా..
పాల కడలి  పై... శేష తల్పమున పలళించేవా  దేవా

అలకలు అల్లలాడుతూ  ముసరగ
నెల నవ్వులు పులకించే మోము
చెలి కన్నుల కరుణా రసరుశ్టి.....ఈ ....
చెలి కన్నుల కరుణా రసరుశ్టి
తిలకించెన మై పులకించే స్వామి

పాల కడలి  పై... శేష తల్పమున పవళించేవా  దేవా

ఆది లక్ష్మి నీ పాదము లోత్తగా
వేద మంత్రములు విరించి చదువా
నారదాది ముని ముఖ్యులు చేరి ....ఈ ....
మొదమలర నిను గానము సేయగా

పాల కడలి  పై... శేష తల్పమున పవళించేవా  దేవా

5 comments:

  1. ఠంక్ యూ
    ధ్యాన్య వడలు చాలా చాలా సంతోషం

    ReplyDelete
  2. Beautiful song on Lord vishnu

    ReplyDelete
  3. Tulakinche momu (not pulakinche) and Teli kannula (not cheli kannula). Bhasha nu brashtu pattincharu uploader!

    ReplyDelete
    Replies
    1. Edisav le (not "Edisev le").. Telugu kooda raada neeku?? Sad!

      Delete