చిత్రం: గాలి మేడలు (1962)
సంగీతం: టి.జి. లింగప్ప
గీతరచయిత: సముద్రాల (జూ'')
నేపధ్య గానం: ఘంటసాల, రేణుక
ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా
ఓహో మాటాడదే బొమ్మా నీదరినే చేరి మాటాడనా
ఓ..ఓ..ఈ మూగ చూపేలా బావా...మాటాడగా నేరవా
ఓహో మాటాడదే బొమ్మా ..
రెప్పేయకుండా ఒకే తీరునా నువూ చూస్తే నాకేదో సిగ్గవుతది
ఓ..ఓహొ...
రెప్పేయకుండా ఒకే తీరునా నువూ చూస్తే నాకేదో సిగ్గవుతది
ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే
ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే .. చేయి చేయీ చేరా విడిపోవులే
ఈ మూగ చూపేలా బావా... మాటాడగా నేరవా
ఓహో మాటాడదే బొమ్మా...
చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝల్లంటది
అహా..ఆ..
చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝల్లంటది
నా ముందు నిలుచుండి నువు నవ్వితే
నా ముందు నిలుచుండి నువు నవ్వితే నా మనసే అదోలాగ జిల్లంటది
ఈ మూగ చూపేలా బావా...మాటాడగా నేరవా
ఓహో మాటాడదే బొమ్మా...
జాగర్త బావా చెయా గాజులూ...ఇవే కన్నె చిన్నారి తొలిమోజులు
ఓహో...ఓ...
జాగర్త బావా చెయా గాజులూ...ఇవే కన్నె చిన్నారి తొలిమోజులు
చాటనే ఎలుగెత్తి యీ గాజులే
చాటనే ఎలుగెత్తి యీ గాజులే.... ఈ వేళ మరేవేళ మన రోజులే..
ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా
ఓహో మాటాడదే బొమ్మా...
పాత పాట , ఆ పాట రచయిత , చిత్రం పేరు అన్నీ వివరంగా తెలియజేసినందుకు, మీకు నా కృతజ్ఞతలు.
ReplyDelete