Movie: Sumangali
Music : K.V.Mahadevan
Singers: Ghantasala, Susheela
Lyrics: Aatrya
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి కలలే
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి
కలలే
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి .. కలలే
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి .. మరులే
మరులు మనసులో స్ధిరపడితే ఆపై జరిగేదేమి .. మనువూ ఊ ఊ ఊ
మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి .. సంసారం

అల్లరి ఏదో చేసితిని చల్లగ ఎదనే దోచితివి
అల్లరి ఏదో చేసితిని చల్లగ ఎదనే దోచితివి
ఏమీ లేని పేదననీ నాపై మోపకు నేరాన్ని
ఏమీ లేని పేదననీ నాపై మోపకు నేరాన్ని
లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్నూ ఇల్లరికం

నింగీ నేలకు కడు దూరం మన ఇద్దరి కలయిక విడ్డూరం
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి .. కలలే
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి .. మరులే
మరులు మనసులో స్ధిరపడితే ఆపై జరిగేదేమి .. మనువూ ఊ ఊ ఊ
మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి .. సంసారం
kanulu kanulatho kalabadithe aa thagavuku phalamemi
kalale..

naa kalalo neeve kanabadithe aa choravaku balamemee
marule...
marulu manasulo sthirapadithe aa pai jarigedemee
manuvu.uu..
manuvai iddaru oktaithe aa manugada peremee
samsaaram..

allari yedo chesithini challaga yedane dochithii

emi leni pedanani napai mopaku neraanni
emi leni pedanani napai mopaku neraanni
ledu premaku pedarikam ne koranu ninnu illarikam

ningi nelaku kadu duram
mana iddari kalayika vidduram
kanulu kanulatho kalabadithe aa thagavuku phalamemi
kalale..
kanulu kanulatho kalabadithe aa thagavuku phalamemi
kalale..
naa kalalo neeve kanabadithe aa choravaku balamemee
marule...
marulu manasulo sthirapadithe aa pai jarigedemee
manuvu.uu..
manuvai iddaru oktaithe aa manugada peremee
samsaaram..
No comments:
Post a Comment